కలెక్టర్ ప్రొఫైల్

కలెక్టర్

కలెక్టర్,విజయనగరం

డా. హరి జవహర్లాల్ ఐఎఎస్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, విజయనగరం యొక్క ప్రొఫైల్
వ్యక్తిగత వివరాలు
పుట్టిన రోజు 10-06-1965
పుట్టిన ప్రదేశం పెడ బిడికి విలేజ్, సాంబేపల్లి మండల్, కడప జిల్లా
తండ్రి శ్రీ. రామా నాయక్ వృత్తి రీత్యా ఒక రైతు
తల్లి శ్రీమతి. రత్నమ్మ
ఐ ఎ ఎస్ కాడర్ 2005
విద్య అర్హతలు ఎస్.వి. విశ్వ విద్యాలయం నుండి యం.బి.బి.ఎస్ , ఎస్.కే. విశ్వ విద్యాలయం నుండి బి.యల్.
ప్రభుత్వ ఉద్యోగం లో మునుపటి పదవులు
గతంలో మే 2017 నుండి మే 20, 2018 వరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్గా పనిచేశారు
2015-2017 సంవత్సరంలో జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్, ప్రకాశం జిల్లాగా పనిచేశారు మరియు రిపబ్లిక్ డే 2017 లో ఉత్తమ ఆఫీసర్ అవార్డు అందుకున్నారు.
2012-2014 సంవత్సరంలో జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్, నల్గొండ జిల్లాగా పనిచేశారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఆఫీసర్ అవార్డు అందుకున్నారు.
2011-2012 సంవత్సరంలో మెదక్  జిల్లాలో అదనపు జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. జిల్లా కలెక్టర్ నుండి ఉత్తమ ఆఫీసర్ అవార్డు అందుకున్నారు.
2010 లో ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్హెచ్ఎం, మెడికల్ డిపార్ట్మెంట్, హైదరాబాద్లో పనిచేశారు.
2008-2010 సంవత్సరంలో ప్రాజెక్ట్ డైరెక్టర్, డి.డబ్లు.ఎం.ఎ. , వరంగల్ గా పనిచేశారు మరియు ఉత్తమ ఆఫీసర్ అవార్డు పొందారు.
2008-2010 సంవత్సరంలో ప్రాజెక్ట్ డైరెక్టర్, డి.డబ్లు.ఎం.ఎ., వరంగల్ గా పనిచేశారు మరియు ఉత్తమ ఆఫీసర్ అవార్డు పొందారు.
2007-2008 సమయంలో జిల్లా కో-ఆర్డినేటర్, యునిసెఫ్, మెదక్ గా  పనిచేశారు.
2006-2007 సమయంలో కార్యనిర్వాహక అధికారిగా, శ్రీశైలం ఆలయంలో పనిచేశారు.
2004-2006లో ప్రాజెక్ట్ డైరెక్టర్, డిఆర్డిఎ, అనంతపురంలో పనిచేశారు. జిల్లా కలెక్టర్ నుండి ఉత్తమ ఆఫీసర్ అవార్డులు లభించాయి.
2002-2004 సమయంలో ఎస్టేట్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్తానం (టిటిడి), తిరుమలలో పనిచేశారు మరియు ఈ.ఓ., తిరుమల తిరుపతి దేవస్థానం  నుండి బంగారు పతకం మరియు అప్రిసియేషన్ సర్టిఫికేట్ పొందారు.
2000-2002 మధ్య కాలంలో ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐ.టి.డి.డి., కె.ఆర్.పూరం, పశ్చిమ గోదావరి జిల్లా గా పనిచేశారు.
1999-2000 సమయంలో కస్టోడియన్ డిప్యూటీ కమీషనర్, ఎండోమెంట్, స్వామి హాతిరాంజి మఠం, తిరుపతి లో పనిచేశారు.
1998-1999 సమయంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, పెనుగొండగా పనిచేశారు.
1996-1998 సమయంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, అననతపూర్ గా పనిచేశారు మరియు ఉత్తమ ఆర్.డి.ఓ అవార్డు అందుకున్నారు.
1995-1996 సమయంలో అనంతపుర ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశారు.
1995 లో ఉత్తమ ప్రొబేషన్ ఆఫీసర్ గా నేషనల్ పోలీస్ అకాడమీలో గోల్డ్ మెడల్ పొందింది.
13.01.1992 నుండి 04.09.1993 వరకు పి.హెచ్.సి., మునిపూంపల, రామనపేట మండల్, నల్గొండ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేశారు.